హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇటిక్యాలలో ఆయుర్వేద దినోత్సవం

SDPT: జగదేవ్ పూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోషణ, ప్రకృతి పరిరక్షణ, యోగా, ఔషధ మొక్కల పెంపకంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆయుర్వేద వైద్య సిబ్బంది, యోగా శిక్షకులు, అంగన్‌వాడీ సిబ్బంది, సర్పంచ్, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.