హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జనలపై ఎస్పీ కీలక సూచనలు

SRPT: బ్యాండ్ మేళం దొరకలేదనే కారణంతో గణేష్ నిమజ్జనాలను వాయిదా వేయవద్దని జిల్లా ఎస్పీ నరసింహ భక్తులు, ఉత్సవ కమిటీలను ఇవ్వాళా కోరారు. బుధవారం రోజే జిల్లాలో నిమజ్జనాలు పూర్తి చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ​శోభా యాత్రలను సంప్రదాయ బద్ధంగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. డీజేలపై పూర్తి నిషేధం ఉందని, మద్యం తాగి నిమజ్జనాల్లో పాల్గొనవద్దని హెచ్చరించారు.