హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేప చెట్టు వినాయకుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

NGKL: కల్వకుర్తి పట్టణంలో ప్రసిద్ధ వేప చెట్టు కింద ఏర్పాటు చేసిన వినాయకుడిని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీ చంద్ రెడ్డి సోమవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.