MBNR: పట్టణంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను ఎస్పీ డి. జానకి పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. నిమజ్జన రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. క్లాక్‌టవర్ కూడలిలో 21వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 25వ తేదీ ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిపివేశారు. భారీ వాహనాలు బైపాస్ రోడ్డును వినియోగించాలని, డీజేలకు అనుమతి లేదని ఆమె స్పష్టం చేశారు.
తెలంగాణ
గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు: SP


