హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి ఎమ్మెల్యే ఘన నివాళులు

BHNG: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఇవాళ రామన్నపేట పట్టణం వెల్లంకిలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాలకు ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే వేముల వీరేశం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను స్మరించుకున్నారు.