MLG: వాజేడు మండల ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఏఎన్‌ఎస్ నాయకులు సోమవారం ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్‌కు వినతిపత్రం అందించారు. పెద్దగొల్లగూడెం ఆశ్రమ పాఠశాలలో మూడేళ్లుగా హిందీ, బయాలజీ, సోషల్ ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గురుకుల పాఠశాలను వాజేడుకు తరలించాలని కోరారు. లేకపోతే ఐటీడీఏ ముట్టడిస్తామన్నారు.
తెలంగాణ
'ఆశ్రమ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి'


