హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థికి ఆర్థిక సాయం

NLG: మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడకు చెందిన బండా శ్రీనివాసరెడ్డి కుమారుడు అవినాష్‌రెడ్డి ఐఐటీ కాన్పూర్‌లో సీటు సాధించారు. ఆయన విద్యాభ్యాసానికి బీఆర్‌ఎస్‌ 16వ వార్డు ఇన్‌చార్జి మన్నెం శ్రీనివాసరెడ్డి రూ.10 వేల సాయం అందించారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నల్లమోతు సిద్ధార్థ అవినాష్‌రెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.