SRPT: అక్టోబర్ 2న నిర్వహించే స్వచ్ఛ భారత్ దివస్ సందర్భంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు 'స్వచ్ఛతా హి సేవా-2026' కార్యక్రమాలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో పోస్టర్ ఆవిష్కరించారు. ప్రజా భాగస్వామ్యంతో పారిశుధ్య పనులు చేపట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. 8 వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
స్వచ్ఛతా హి సేవా-2026 పోస్టర్ ఆవిష్కరణ!


