HYD: శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల్లో భరోసా కల్పించేందుకు చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు భారీ ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. మలక్‌పేట్ ఏసీపీ ఎల్. రాజా వెంకట్‌రెడ్డి పర్యవేక్షణలో ఏరియా డామినేషన్, విజిబుల్ పోలీసింగ్ చేపట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఉపేక్షించబోమని అధికారులు స్పష్టం చేశారు.
తెలంగాణ
చాదర్‌ఘాట్‌లో పోలీసుల ఫ్లాగ్‌మార్చ్


