NRPT: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి బాధితుల నుంచి 8 ఫిర్యాదులు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ కష్టాలను కలెక్టర్‌కు విన్నవించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
తెలంగాణ
ప్రజావాణిలో 8 ఫిర్యాదులు


