హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆమనగల్లులో ఉచిత కంటి వైద్య శిబిరం

RR: లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్లు, రామ్‌రెడ్డి లయన్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆమనగల్లులో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఎస్‌బీఐ మేనేజర్ దీపిక శిబిరాన్ని ప్రారంభించారు. 55 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 25 మందిని శస్త్రచికిత్సలకు ఎంపిక చేశారు. ఈ నెల 23న కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో మరో ఉచిత కంటి శిబిరం నిర్వహించనున్నారు.