హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు ఉత్తమ సేవలందించాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్

SRCL: రైతులకు ఉత్తమ సేవలు అందించాలని ఇన్‌పుట్ డీలర్లుకు జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో డీఏఈఎస్ఐ కోర్సు పూర్తి చేసిన 40 మంది అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. నేల ఆరోగ్యం, తెగుళ్ల నియంత్రణ, విత్తనాలు, నీటిపారుదలకు రైతులకు సమర్థవంతమైన సేవలు అందించాలని తెలిపారు.