హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన DTOను కలిసిన కాంగ్రెస్ నాయకులు

MLG: జిల్లా నూతన డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టిన గండ్రత్ కవితను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చింతనిప్పుల బిక్షపతి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ జిల్లాలో పారదర్శక పాలనకు కృషి చేయాలని ఆకాంక్షించారు.