హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆపదలో ఉన్న కుటుంబాలకు CMRF ఆసరా'

BDK: అశ్వాపురం మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.6 లక్షల 40 వేల రూపాయల విలువైన చెక్కులను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.