MBNR: జడ్చర్ల గౌరీ శంకర్ కాలనీలోని రోడ్డు నంబర్ 4ఎ వద్ద సెప్టెంబర్ 23న పెంపుడు జంతువులకు ఉచిత రాబీస్ టీకా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్లూ క్రాస్, మిషన్ రాబీస్ సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెంపుడు జంతువుల యజమానులు అందరూ ఈ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
తెలంగాణ
పెంపుడు జంతువులకు ఉచిత రాబీస్ టీకాలు


