KMM: పాలేరు గ్రామంలో పట్టపగలే భారీ చోరీ కలకలం రేపింది. తోట నాగమణి అనే మహిళ ఇంటి సమీపంలోని వినాయక అన్నదానానికి వెళ్లి వచ్చేసరికి, గుర్తుతెలియని దొంగలు బీరువా పగలగొట్టి 6 తులాల బంగారు నగలను దొంగిలించారు. పగటిపూటే ఈ దొంగతనం జరగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
అన్నదానానికి వెళ్లి వచ్చేలోపు చోరీ..!


