హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

KNR: పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత అండగా నిలుస్తుందని అన్నారు MLA  కవ్వంపల్లి సత్యనారాయణ. మానకొండూరు మండల కేంద్రంలో సోమవారం 139 మంది లబ్ధిదారులకు రూ. 39.90 లక్షల విలువైన సీఎంఆర్ రిలీఫ్ చెక్కులు పంపిణీ చేశారు. నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించటమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే అన్నారు.