NGKL: ప్రజల హక్కులు, అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతానని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచందర్ రెడ్డి అన్నారు. కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ సాధన కోసం చేపట్టిన దీక్షకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన కేసులో సోమవారం ఆయన కల్వకుర్తి పట్టణంలోని కోర్టుకు హాజరయ్యారు. ప్రజలతో కలిసి సాగించిన పోరాటం ఫలితంగానే ఆర్డీవో కార్యాలయం ఏర్పాటైందని తెలిపారు.
తెలంగాణ
'ప్రజల హక్కులు, అభివృద్ధి కోసం కృషి చేస్తా'


