HYD: బండ్లగూడ ఆర్‌టీఓ కార్యాలయంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. సరైన పత్రాలు ఉన్నప్పటికీ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని వాహనదారులు ఆరోపించారు. కానిస్టేబుల్ అరుణ్ చాంబర్‌లో నగదు లెక్కిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు.
తెలంగాణ
VIDEO: RTO కార్యాలయంలో అవినీతి కలకలం


