హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు సబ్ జూనియర్ ఫుట్‌బాల్ ఎంపికలు

SDPT: సిద్దిపేట ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో మంగళవారం సబ్‌జూనియర్ బాలుర ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి అక్బర్ నవాబ్ తెలిపారు. ఉదయం 9 గంటల్లోపు క్రీడాకారులు గ్రౌండ్‌కు చేరుకోవాలని సూచించారు. 2013, 2014 సంవత్సరాల్లో జన్మించిన వారు అర్హులని, ఎంపికైన వారిని రాష్ట్రస్థాయి ట్రయల్స్‌కు పంపుతామని తెలిపారు.