ASF: జైనూర్ మండలం గూడమామడ గ్రామపంచాయతీలో సీడీపీవో సృజన సోమవారం పర్యటించారు. నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ భవనాన్ని పరిశీలించి పనుల పురోగతిని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను త్వరగా పూర్తి చేసి చిన్నారులకు కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
తెలంగాణ
అంగన్వాడీ భవనాన్ని పరిశీలించిన CPDO


