హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాల్గవ రోజుకు చేరిన భూముల సర్వే

SDPT: ఎర్రవల్లిలో సోమవారం నాల్గవ రోజు భూముల సర్వే ప్రక్రియ కొనసాగింది. రెవెన్యూ అధికారులు సుదర్శన్, సేవ్యనాయక్‌లు క్షేత్రస్థాయిలో ధనాన్ని యాదయ్య భూమిని కొలతలు వేసి పరిశీలించారు. రికార్డుల ప్రకారం వివరాలు నమోదు చేస్తూ సర్వే పనులను వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.