హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జనాలపై సీఎంసీ అధికారుల పర్యవేక్షణ

MDCL: సీఎంసీ పరిధిలో గణేశ్‌ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 81,315 విగ్రహాలు నిమజ్జనం చేసినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 53 నిమజ్జన కేంద్రాల్లో పారిశుద్ధ్యం, వ్యర్థాల తొలగింపు, మౌలిక వసతుల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నిమజ్జనమైన విగ్రహాల్లో 66,530 మూడు అడుగుల లోపు, 14,785 మూడు అడుగులకు పైగా ఉన్నాయి.