WGL: పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన శాంతి కృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 27న నిర్వహించనున్న కాకతీయ కళావైభవం వాల్ పోస్టర్ను ఛైర్మన్ గుండు సుధారాణి ఆవిష్కరించారు. సమితి అధ్యక్షుడు వంగాల శాంతి కృష్ణ మాట్లాడుతూ.. వివిధ రంగాల్లో సేవలందించిన 108 మంది కళాకారులను సన్మానించనున్నట్లు తెలిపారు. 300లకు పైగా కళా ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
కాకతీయ కళావైభవం పోస్టర్ ఆవిష్కరణ


