MBNR: జడ్చర్ల మున్సిపాలిటీలో ప్రధాన కూడళ్లు ట్రాఫిక్ సమస్యలు, అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయడం వల్ల ప్రమాదకరంగా మారాయి. సిగ్నల్ గడ్డ బ్రిడ్జి, నెహ్రూ, నేతాజీ చౌరస్తాల వద్ద వాహనదారులు నిబంధనలు పాటించకపోవడంతో పాదచారులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పనులు జరిగే చోట ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
ప్రమాదకరంగా మారిన ప్రధాన కూడళ్లు


