హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయకుడిని దర్శించుకున్న మున్సిపల్ చైర్ పర్సన్, ACP

KNR: హుజురాబాద్ పట్టణంలోని 11వ వార్డులో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు, ఏసిపి మాధవిలు సోమవారం వినాయకుడిని దర్శించుకున్నారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ కరుణాకర్, కౌన్సిలర్లు భాస్కర్, సమ్మయ్య, మొగిలి, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.