SRCL: చందుర్తి మండలం మూడపల్లి గ్రామ సర్పంచ్ చిలక మల్లేశ్వరి భర్త అంజిబాబు పారిశుద్ధ్య కార్మికుడిగా సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామ పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ స్వయంగా పారిశుద్ధ్య పనుల్లో పాల్గొంటున్నారు. వీధులు, పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తున్నారు.
తెలంగాణ
పారిశుద్ధ్య కార్మికుడిగా సర్పంచ్ భర్త


