MHBD: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (DRDA) ఆధ్వర్యంలో ఈ నెల 24న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి మధుసూధన రాజు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా సమాఖ్య కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు జరిగే మేళాలో KASAM FASHIONS సంస్థలో మొత్తం 35 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు రెజ్యూమ్‌తో హాజరుకావాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
ఈ నెల 24న జాబ్ మేళా..!


