హైదరాబాద్: 28°C
తెలంగాణ

మందు బాబులకు బ్యాడ్ న్యూస్

NZB: గణేశ్ నిమజ్జనం సందర్భంగా సీపీ పరిధిలో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. ఎక్సైజ్ యాక్ట్-1968 సెక్షన్ 20 (1) ప్రకారం NZB, ఆర్మూర్, బోధన్ డివిజన్‌ల పరిధిలో కల్లు దుకాణాలు, కల్లు డిపోలు, ఐఎంఎల్ షాపులు, 2-బీ బార్లు, మంగళవారం ఉ: 6 గంటల నుంచి బుధవారం ఉ: 6 గంటల వరకు మూసివేయనున్నట్లు తెలిపారు.