ADB: నీటిపారుదల డివిజన్ నం.2 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా బి.భీమ్‌రావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వీసీ హాల్ ఆవరణలో జిల్లా కలెక్టర్ రాజర్షిషాను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. ఈఈకి శుభాకాంక్షలు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో నీటిపారుదల శాఖ అభివృద్ధి పనులను సమర్ధవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.
తెలంగాణ
నీటిపారుదల శాఖ ఈఈగా భీమ్‌రావు


