SRD: ఖేడ్ పట్టణంలోని దివ్యాంగుల కేంద్రం, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ (DLSA) కార్యదర్శి, న్యాయమూర్తి సౌజన్య సోమవారం ముఖ్య అతిథిగా పాల్గొని న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, దివ్యాంగులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తమ హక్కులు, చట్టపరమైన సేవలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.
తెలంగాణ
'చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి'


