JGL: ధర్మపురి పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకటయ్య ASIగా పదోన్నతి పొందారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వెంకటయ్యకు ఏఎస్ఐ హోదాకు సంబంధించిన స్టార్ చిహ్నాన్ని అలంకరించి పదోన్నతి శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని SP అశోక్ కుమార్ వెంకటయ్యకు సూచించారు.
తెలంగాణ
హెడ్ కానిస్టేబుల్‌కు పదోన్నతి


