హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎవరెస్ట్ అధిరోహకులకు సీతక్క అభినందనలు

MLG: ఆదివాసీ కోలాం, తోటి తెగలకు చెందిన మడవి కన్ని బాయ్(31), కాథ్లే ఆనంద్ రావు(23) త్వరలో ఎవరెస్ట్ యాత్ర ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి సీతక్క వారిని అభినందించి వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందించారు. ఆదివాసీ కమ్యూనిటీల నుంచి యువత ఉన్నత శిఖరాలను అధిరోహించడమే కాకుండా జీవితంలోనూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.