MDK: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ జిల్లా నిర్వహణ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు ఆర్డీవో రమాదేవి తెలిపారు. సెప్టెంబర్ 24న నామినేషన్లు స్వీకరించి, 25న పరిశీలిస్తారు. 26న ఉపసంహరణ, గుర్తు కేటాయింపు ఉంటుంది. అక్టోబర్ 4న పోలింగ్, లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటాయని వెల్లడించారు. రూ.10 వేల నామినేషన్ ఫీజు నిర్ణయించినట్లు తెలిపారు.
తెలంగాణ
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల


