హైదరాబాద్: 28°C
తెలంగాణ

తిరుమలాయపాలెంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ..!

KMM: తిరుమలాయపాలెంలో ఆపదలో ఉన్న 114 మంది లబ్ధిదారులకు రూ. 35 లక్షల 56 వేల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చొరవతో ఇవి మంజూరయ్యాయని ఖమ్మం క్యాంప్ కార్యాలయ ఇంఛార్జ్ తుంబురు దయాకర్ రెడ్డి తెలిపారు. పేదల వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా మంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.