హైదరాబాద్: 28°C
తెలంగాణ

జలపాతం వద్ద ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు..!

ASF: తిర్యాణి మండలంలోని చింతల మాదర జలపాతం వద్ద గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సోమవారం ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ఈ సందర్బంగా సర్పంచ్ గోపాల్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగంతో ప్రకృతికి హాని కలిగే అవకాశం ఉన్నందున జలపాతం వద్ద ప్లాస్టిక్ నిషేధించినట్లు తెలిపారు. సందర్శకులు ప్లాస్టిక్ వస్తువులను జలపాతం వద్దకు తీసుకురావద్దని హెచ్చరించారు