NRML: నిర్మల్‌లో ప్రత్యేకంగా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌వీ జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. పేద, మధ్యతరగతి విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గేందుకు స్థానికంగానే ఉన్నత విద్యా అవకాశాలు కల్పించాలని కోరారు. బాసర ట్రిపుల్‌ఐటీలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో ప్రకటించారన్నారు.
తెలంగాణ
VIDEO: 'ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి'


