హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్

ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మట్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుంచి పలు సమస్యలపై వినతులను స్వికరించి, క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.