హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ నేత అరెస్ట్

NRPT: సబ్సిడీ కార్యాలయ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనకుండా బీజేపీ గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రాందాస్ నాయక్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. రైతులు, గిరిజన లబ్ధిదారులకు పెండింగ్‌లో ఉన్న సబ్సిడీలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముందస్తు అరెస్టులతో తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.