హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గజవాహన సేవలో కళాబృందాల సందడి

TPT: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుపతిలో నిర్వహించిన గజవాహన సేవలో దేశ, విదేశాలకు చెందిన 19 కళాబృందాల 528 మంది కళాకారులు పాల్గొన్నారు. సంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలతో భక్తులను ఆకట్టుకున్నారు. ఏపీ, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు విదేశీ కళాబృందాలు కళా ప్రదర్శనలు ఇచ్చాయి.