హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిథిలావస్థకు చేరిన బస్టాండ్

KMR: సదాశివనగర్ ఆర్టీసీ బస్టాండ్ శిథిలావస్థకు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్‌లో కుర్చీలు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ప్రయాణ ప్రాంగణం పరిసరాల్లో పిచ్చిమొక్కలు పెరగడంతో అపరిశుభ్రంగా మారింది. సంబంధిత అధికారులు స్పందించి బస్టాండ్‌లో అవసరమైన మౌలిక వసతులు కల్పించలన్నారు.