హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగిద్దాం'

MBNR: HYD ట్యాంక్ బండ్ వద్ద తొలి-మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకుని మాజీ మంత్రి డా. వి. శ్రీనివాస్ గౌడ్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాపూజీ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఎంతో గొప్పదని శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు.