NLR: ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో రూ. 45 కోట్లతో కాలువలు, రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టారు. సంబంధిత పైలాన్‌ను సోమవారం మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ, పార్థసారథి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆత్మకూరులో రూ. 45 కోట్ల పనులు ప్రారంభం


