NZB: ఉమ్మడి జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ తెలిపారు. ఈ నెల 23 నుంచి 25 వరకు వాయుగుండం కారణంగా అల్పపీడనం ఏర్పడి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. అనంతరం వర్షాలు తగ్గుముఖం పడతాయని స్పష్టం చేశారు. ఈ నెల 30 నుంచి మళ్లీ మాన్సూన్‌కు బ్రేక్ పడనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
జిల్లాకు భారీ వర్ష సూచన


