హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్వాడి కేంద్ర పరిశీలన

SRCL: వేములవాడ అర్బన్ మండలం ఆరేపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రాన్ని సర్పంచ్ రాజు సోమవారం సందర్శించారు. పోషణ మాసం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కేంద్రంలో చిన్నారులకు అందుతున్న సేవలు, పోషకాహారం, మౌలిక వసతులను పరిశీలించారు. ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించుకోవాలని తెలిపారు.