BHPL: జిల్లాలో 12 ఏళ్లుగా తనకు రావాల్సిన రూ.8.93 లక్షల గ్రాట్యూటీ బకాయిలను వడ్డీతో కలిపి చెల్లించాలని చిట్యాల మండలం పీఏసీఎస్‌లో మాజీ సెక్రటరీగా పనిచేసిన దామోదర్ ఇవ్వాళ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అధికారులు బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. సమస్యను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు అనుమతి ఇవ్వాలన్నారు.
తెలంగాణ
VIDEO: గ్రాట్యూటీ బకాయిలు చెల్లించాలని ఫిర్యాదు


