హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంపీడీవోకు వినతి పత్రం అందజేత

GDWL: అల్లంపూర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో నేడు ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా అలంపూర్ డెవలప్‌మంట్ కమిటీ సభ్యులు ఎంపీడీవో చంద్రకళను కలసి పలు సమస్యలపై వినతిపతన సమర్పించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. వర్షాలు లేకపోవడంతో రైతులు కూలీలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలంపూర్‌ను కరువు మండలంగా ప్రకటించాలని వారిని కోరారు.