RR: మద్దూరులోని భూములను కాంగ్రెస్ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఎంపీ చామల మాట్లాడుతూ.. కేసీఆర్ ఫామ్‌హౌస్ చుట్టూ ఉన్న 300 ఎకరాల భూమిని పేదలకు ఎందుకు పంచలేదని ప్రశ్నించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో భూదోపిడీ జరుగుతోందని ఆరోపించారు. ఇన్ని ఆస్తులు అధికారంలోకి వచ్చాక ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఫామ్‌హౌస్‌లో ఇనామ్ భూములు ఉంటే వాటిని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
అసైన్డ్ భూములు పేదలకు పంచాలి: ఎంపీ


