హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రులు

NLR: ఆత్మకూరులో రూ.53.25 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను మంత్రులు రామనారాయణరెడ్డి, పార్థసారథి ప్రారంభించారు. అదేవిధంగా రూ.45 కోట్లతో చేపట్టిన పనులతోపాటు, మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో MLC రవిచంద్ర, MLA కృష్ణారెడ్డి, కలెక్టర్‌ హిమాన్ష్‌ శుక్లా పాల్గొన్నారు.