ASR: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన ర్యాలీలో గాయపడిన జనసైనికుడు రాజును పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరామర్శించారు. రాజు నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందేలా చూస్తామని, పార్టీ తరఫున ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
కార్యకర్త రాజును పరామర్శించిన ఎమ్మెల్యే


